మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Lakshmi Stotras – శ్రీ లక్ష్మీ స్తోత్రాలు
అష్టలక్ష్మీ ధ్యాన శ్లోకాః
అష్టలక్ష్మీ స్తోత్రం
కనకాధారా స్తోత్రం
కనకధారా స్తోత్రం (పాఠాంతరం)
శ్రీ దీపలక్ష్మీ స్తవం
శ్రీ దీపలక్ష్మీ స్తోత్రం
శ్రీ ధనలక్ష్మీ స్తోత్రం
శ్రీ పద్మా కవచం
శ్రీ పద్మావతీ నవరత్నమాలికా స్తుతిః
శ్రీ పద్మావతీ స్తోత్రం
శ్రీ భద్రలక్ష్మీ స్తవం
శ్రీ మహాలక్ష్మ్యష్టకం
శ్రీ మహాలక్ష్మీ అక్షరమాలికా నామావళిః
శ్రీ మహాలక్ష్మీ కవచం – 1
శ్రీ మహాలక్ష్మీ కవచం – 2
శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతినామ స్తోత్రం
శ్రీ మహాలక్ష్మీ స్తవః
శ్రీ మహాలక్ష్మీ స్తుతిః – 1
శ్రీ మహాలక్ష్మీ స్తుతిః – 2 (సౌభాగ్యలక్ష్మీ స్తోత్రం)
శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం (మహేంద్ర కృతం)
శ్రీ లక్ష్మీ కవచం
శ్రీ లక్ష్మీ గద్యం
శ్రీ లక్ష్మీ గాయత్రీమంత్ర స్తుతిః
శ్రీ లక్ష్మీ ద్వాదశనామ స్తోత్రం
శ్రీ లక్ష్మీస్తోత్రం (అగస్త్య కృతం)
శ్రీ లక్ష్మీ స్తోత్రం (త్రైలోక్య మంగళం)
శ్రీ లక్ష్మీ స్తోత్రం (లోపాముద్రా కృతం)
శ్రీ లక్ష్మీ స్తోత్రం (సర్వదేవ కృతం)
శ్రీ లక్ష్మ్యష్టక స్తోత్రం
శ్రీ లక్ష్మీ హృదయ స్తోత్రం
శ్రీ సిద్ధలక్ష్మీ స్తోత్రం (పాఠాంతరం)
శ్రీ సిద్ధిలక్ష్మీ స్తోత్రం
శ్రీ స్తుతిః (వేదాంతదేశిక కృతం)
శ్రీ స్తోత్రం (అగ్నిపురాణే ఇంద్ర కృతం)
శ్రీ సౌభాగ్యలక్ష్మీ స్తోత్రం
వేద సూక్తములు
శ్రీసూక్తం
అష్టోత్తరశతనామాలు
శ్రీ అష్టలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
అష్టలక్ష్మీ
శ్రీ ఆదిలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః
శ్రీ ధాన్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః
శ్రీ ధైర్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః
శ్రీ గజలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః
శ్రీ సంతానలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః
శ్రీ విజయలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః
శ్రీ విద్యాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః
శ్రీ ఐశ్వర్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః
శ్రీ ఇందిరాష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ ఇందిరాష్టోత్తరశతనామావళిః
శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః – 1
శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః – 2
శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం – 1
శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళిః – 1
శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం – 2
శ్రీ లక్ష్మ్యష్టోత్తరశతనామ స్తోత్రం – 3
శ్రీ లక్ష్మ్యష్టోత్తరశతనామావళిః – 3
శ్రీ లక్ష్మీనారాయణాష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ పద్మావతీ అష్టోత్తర శతనామావళిః
శ్రీసూక్త అష్టోత్తరశతనామావళిః
శ్రీ సౌభాగ్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః
సహస్రనామాలు
శ్రీ మహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రం
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం
శ్రీ లక్ష్మీ సహస్రనామావళిః
పూజా విధానం
శ్రీ మహాలక్ష్మీ విశేష షోడశోపచార పూజ
శ్రీ లక్ష్మీ కుబేర పూజా విధానం
వ్రతములు
శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పం
మార్గశిర లక్ష్మివార వ్రతం
శ్రీ వైభవలక్ష్మీ వ్రతకల్పం
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.